EXMinisterKTR : మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యా ఖ్య,ఇందిరమ్మ రాజ్యంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా లిక్కర్ జోరు
EXMinisterKTR : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ వ్యాప్తంగా మేజర్ పం చాయ తీల వరకే పరిమితమైన లిక్కర్ వ్యాపారాన్ని పల్లెలకు విస్తరించాల న్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు కేసీఆర్ పాలనలో పల్లె, పల్లె కు ప్రగతి రథ చక్రాలు ప్రతి చేనుకు నీళ్లు, ప్రతి చేతికి పని, ఇంటింటికి తాగునీళ్లు ఆడబిడ్డలకు తప్పిన ఇ బ్బందులు ఇలా నాడు ప్రగతిబాట పట్టిన రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని ధ్వజ మెత్తా రు.
ప్రస్తుతం పల్లె, పల్లెలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మ ద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయవనరుగా మా ర్చు కునే కుట్ర చేస్తున్నారని ఆరోపిం చారు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతిని దెబ్బతీసి ఇప్పుడు తీరిగ్గా ఆదాయం కోసం మద్యం అమ్మ కా లను నమ్ముకున్న అసమర్థ కాంగ్రెస్ సర్కార్ అంటూ విమర్శలు గుప్పించారు. ఏడాది క్రితం సగటున ఒక వ్యక్తి మద్యం కోసం చేసే ఖర్చు రూ. 897 కాగా ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో స గటున ఒక వ్యక్తి మద్యం మీద చే స్తున్న ఖర్చు రూ.1 623కు పెరి గిందని గుర్తు చేశారు.
లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచి, దరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెం చాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ ప్రభుత్వం నాడు మద్యం అమ్మకాల పై విమర్శలు నే డు అధికారం దక్కించుకుని ఆదా యం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకున్న కాంగ్రెస్ సర్కార్ అం టూ సెటైర్లు విసిరారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం, పా లన గాలికి, ప్రగతి కాటికి అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో తీవ్ర స్థాయి లో మండిపడ్డారు.