Friends Day: ప్రజా దీవెన, కోదాడ : స్నేహితుల దినోత్సవం (Friends Day) సందర్భంగా శనివారం పట్టణంలోని తేజ పాఠశాలలో విద్యార్థులు ఘనంగా నిర్వహించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు (WISHES) తెలిపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ ఎర్రం శెట్టి సంతోష్ కుమార్ (Erram Shetty Santosh Kumar)మాట్లాడుతూ స్నేహితులు ఎలాంటి మంచి స్నేహం చేయాలో దాని ప్రాముఖ్యత గురించి తెలియజేశారు చదువుకునే సమయంలో పెద్దయిన తర్వాత కూడా ఒక మంచి స్నేహితుడు (FRIENDS) కలిగి ఉంటాం ఎంతో బలాన్ని అందిస్తాయని తెలిపారు సృష్టిలో స్నేహ స్నేహానికి మించిన మరొకటి లేదని ఆయన గుర్తు చేశారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఒకరినొకరు స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండాలని తెలిపారు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడ కలుసుకొని తరగతి గదిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు (Happy Friends Day) తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.