ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
ప్రజా దీవెన, గద్వాల: గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ మహిళకు రెం డవ కాన్పులో ముగ్గురు శిశు వులు (Three children) జన్మిం చారని అనంత హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని సోమవారం తెలిపారు.వివరాల్లోకి వెళితే గద్వా ల ( gadwala) పట్టణం వద్దే వీదికి చెందిన జయశ్రీ,నరేష్ లకు 2020 లో వివాహం కాగా 2022 మొదటి కాన్పులో ఒక పాప జన్మించిందన్నారు.
ఇప్పుడు రెండవ కాన్పు లోఒకేసారి ముగ్గురు శిశువులకు జన్మని చ్చిందని( She gave birth to threebabies) తెలిపారు. ఇప్పుడు జన్మించిన వారిలో ఒక పాప,ఇద్దరు మగశిశివులు ఉన్నా రని, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండటంతో అనంత హాస్పిటల్( hosp itol) సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
గైనకాలజిస్ట్ (Gy necologist) డాక్టర్ అశ్విని మాట్లాడుతూ హా స్పిటల్ లో మొదటి సారి ఒకే కాన్పులో ముగ్గురు శిశివులు జన్మిం చ డం.తల్లీబిడ్డలు క్షే మంగా ఉండటం సంతోషకరమన్నారు. కాన్పుకు సంబంధించి శస్త్ర చికిత్సలో (surgery) డాక్టర్ వినిషారెడ్డి, డాక్ట ర్ బిందుసాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు.
Gadwala birth three babies