Ganesh Puja : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం పెర్కకొం డారం లో శ్రీరామ యూత్ అసోసియేషన్ (Sri Rama Youth Association) ఆధ్వర్యంలో నవ రాత్రి గణేష్ ఉత్సవాలు (Nava Ratri Ganeshotsav) ఘనంగా జరుగుతున్నాయి.విగ్రదాత కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకులు శానాల యుగంధర్ రెడ్డి (Yugendhar Reddy), అన్న ప్రసాదం దాత నూక శైలేష్ లు పూజల్లో పాల్గొని శుక్రవారం అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగినది.
కార్యక్రమంలో శ్రీరామ యూత్ అసోసియేషన్ సభ్యులు కొత్తకొండ అరవింద్, పల్స సైదులు, ఎస్ కృ ష్ణ, బెల్లీ పవన్, పల్స శివ, కొత్తకొండ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు గంటా జాన య్య, శానాల సైదిరెడ్డి,పలస లింగ య్య, క్షణాల ఉపేందర్ రెడ్డి, మన్యం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.