Gate Wall: ప్రజా దీవెన /కనగల్: మండల కేంద్రంలోని కనగల్ చౌరస్తా (Kanagal square)దగ్గర ఎంపీడీవో ఆఫీస్ ఎదురు ఉన్న శివపుత్ర కాలనీలో మంచినీటి సరఫరా (Fresh water supply) కొరకు వేసిన పైప్ లైన్ కు గేట్ వాల్ అమర్చడానికి గత 25 రోజుల క్రితం గ్రామపంచాయతీ సిబ్బంది సీసీ రోడ్డుని పగలగొట్టి గుంట తోమారు అయినా ఇప్పటికి గేట్ వాల్ (Gate Wall) అమర్చడానికి గాని గుంత పూర్చడం గాని చేయకపోవడంతో ఈ దారి వెంట వెళ్లే ప్రజలు ప్రమాదం దారిన పడుతున్నారు మరి రాత్రివేళ గుంతలో పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు ఇకనైనాపై అధికారులు స్పందించి గేట్ బాల్ అమర్చడంలో శ్రద్ధ చూపించాలని స్థానికులు కోరుచున్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.