–ప్రధమ, ద్వితీయ సంవత్సరంలో సత్తా చాటిన విద్యార్థులు
Gautami Educational Institutions : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ ఇంటర్ ఫలితాలలో నల్లగొండ పట్టణంలోని “గౌతమి విద్యాసంస్థలకు” చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాదించి ఉమ్మడి నల్లగొండ జిల్లా కే
వన్నె తెచ్చారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బై.పి.సి విభాగంలో 1000 మార్కులకు గాను వై. తితీక్ష రెడ్డి 994, హిబామైరుక్ 994, మలీహా తస్నీమ్ 991, సోభియా ఖానమ్ 991, బి. కార్తీక 991, మధీహా ఫిరోజ్ 990, ఎస్. భవ్యశ్రీ 990, సిహెచ్. సుసన్న 990 మార్కులు సాధించి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం యం.పి.సి విభాగంలో 1000 మార్కులకు గాను ఆర్. సింధు
993, జె. వైష్ణవి 993, జి. తేజస్విని 993, సిహెచ్ యమునా 992, ఏ. ఉమా 992, ఎస్. నవ్య 992, బి. శిల్ప 992, పి.నాగరాజు 992, బి. అఖిల 991, అలీష మెహరీన్ 991, జి. మమత 991, ఎమ్. శ్రీను 991, సి.హెచ్. చరణ్ తేజ 991, జి.కావ్యశ్రీ 990, ఎస్.రమ్య 990, డి. పరశురామ్ 990, ఎస్. శివ 990, ఎమ్.పాండు నాయక్ 990 మార్కులు సాధించి గౌతమి జూనియర్ కళాశాలను అగ్రస్థానంలో నిలిపారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం యం.పి.సి విభాగంలో 470 మార్కులకు గాను పి.శ్రీ చరణ్ 468, ఎన్.నిస్సిసంయుక్త 467, పి. గణేష్ 467, జెమీరాడురేన్ 466, డి. స్పందన 466, ఎం. నందిని 466, ఎస్. అఖిల 466, హురియా ఈరమ్ 466, కే. సౌమ్య 466, ఎం. అర్జున్ 466, ఏ. రిషిత 465, కే. లహరి 465, ఎ. అఖిల 466, డి.అను 465, జి. సింధూజ 465 సాధించి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ స్థాయిలో నిలిచారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం బై.పి.సి విభాగంలో 440 మార్కులకు గాను కె. దీక్షిత 437, అమతున్ సలామ్మన్ 436, ఎస్.నిఖిత 434, ఎమ్. అనుజ్ఞ 434, జుబియా హిర్మాన్ 434, ఎన్.సతీష్ కుమార్ 434 వంటి వరుస మార్కులతో గౌతమి విద్యార్థులు విజయకేతనం ఎగురవేసారు. ఈ సందర్భంగా గౌతమి విద్యాసంస్థల డైరెక్టర్లు కాసర్ల వెంకట్ రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్ రెడ్డి, పుట్ట వెంకటరమణా రెడ్డి లు విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. కళాశాలలో విద్యా సంవత్సరం ప్రారంభంనుండి ఎంతో క్రమశిక్షణతో సాధన చేయటం వలన, అద్యాపకుల శిక్షణ వలన అత్యుత్తమ ఫలితాలను సాధించినట్లు తెలిపారు.