Get-Together : ప్రజా దీవన/ కనగల్: మండలంలోని కనగల్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించారు 1995 బ్యాచ్ విద్యార్థులు 30 ఏళ్లు పూర్తి కావడంతో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమాన్ని గురువులతో కలిసి వైభవంగా నిర్వహించారు వివిధ ప్రాంతాలలో స్థిరపడిన 30 మంది పూర్వ విద్యార్థులు అందరూ.
ఒకే వేదికపై కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు