Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ginjula Appireddy: మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని పరామర్శించిన గింజుల అప్పిరెడ్డి

Ginjula Appireddy: ప్రజా దీవెన, కోదాడ: టి యు డబ్ల్యూ జే ఐ జె యు‌ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గింజల అప్పిరెడ్డి (Ginjula Appireddy) ఆధ్వర్యంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttamkumar Reddy)తండ్రి పురుషోత్తం రెడ్డికి (Purushottam Reddy)నివాళులర్పించి తెలంగాణ రాష్ట్ర భారీ పరిశ్రమలు మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి , కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డిలను పరామర్శించిన జర్నలిస్టులు. హరినాథ్ ఆంధ్రజ్యోతి , దశరథ రెడ్డి ముద్ర, వెంకన్న సాక్షి, సతీష్ ఈనాడు.