Gold Robbery:ప్రజా దీవెన, మేడ్చల్: మేడ్చల్ (Medchel)మున్సిపల్ పట్టణంలోని జగదాంబ జ్యువెల్లరీ షాపులో పట్టపగలే దొంగ లు దోపిడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ (police station)పక్కనే గల జగదాంబ జ్యువె ల్లరీ షాపులో ( Jewellery shop)గుర్తు తెలియని దుండగులు బుర్కా ధరించి షాపు యజమాని శేశారంపై కత్తితో (Knife) దాడి చేశారు. అతడి చాతీపై పొడిచి షాపు లోని నగలను తన బ్యాగ్ లో వేయమని అరిచాడు. అనంతరం నగల షాపులోని బంగారు అభర ణణాలను దోచుకువెళ్లారు. దుకా ణానికి వచ్చిన ఇద్దరు దుండ గుల్ల ల్లో ఒకరు బుర్కా ధరించి పల్సర్ బైక్ పై (pulser bike)వచ్చారు. బంగారం దుకా ణంలో చోటు చేసుకున్న ఘటనపై సిసి ఫుటేజీలో రికార్డ్ ( Record )అయ్యాయి. దీంతో దుండగుల ఫోటోలు వెలుగు చూశాయి. షాపు యజమాని ఫిర్యా దు మేరకు పోలీసులు అక్కడ చేరు కొని వివరాలు సేకరించారు.. కేసు( case )నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.