మరోసారి భగ్గుమన్న బంగారం, భారీగా పెరిగిన ధరలు
Goldraising: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు మరోసారి భగ్గు మన్నాయి. ఒక్కసారిగా ధరలు ఆకాశాన్నంట డంతో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాదిలోనే రూ. లక్షకు చేరినా ఆశ్చర్యపోవా ల్సిన ఏమి లేదని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తు న్నాయి.
దేశీయ మార్కెట్ లో ఇవాళ 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 950 పెరిగి రూ.79, 050గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర .1,040 2 .86,240, కిలో వెండి ధర రూ.1,000 పెరిగి 5. 1,07,0 00 వరకు చేరుకున్నాయి.