**ధాన్యం కుప్పలపై నుండి వర్షపు నీరు…
Grain Purchase Centre: ప్రజా దీవెన/ కనగల్:మండలంలోని బుధవారం రాత్రి కురిసిన ఆకాల వర్షానికి జీడవెల్లి గ్రామంలో ఐకెపి సెంటర్ లోతట్టు ప్రాంతంలో ఉండడంతో ధాన్యం రాశులు తడిసి ముద్దాయి రైతులు ఆగమాగం అయ్యారు మండలంలోని అన్ని గ్రామాలలో గత 20 రోజుల నుండి రైతన్నలు వరి పంట కోతలు ప్రారంభించి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో (Grain Purchase Centre) ఆరబోసుకుంటున్నారు. .ఆకాల వర్షంతో (Seasonal rain) చేతికి వచ్చిన ధాన్యం తడిసిపోయింది దీంతో రైతులు వ్యక్తం చేస్తున్నారు. .. వరి ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా పోయాయని రైతులు వాపోయారు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల ఆవేదనతో డిమాండ్ (demand) చేస్తున్నారు.