Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలు గు శాఖ ఆధ్వర్యంలో మహాకవి జా షువా వర్ధంతి సభను ఘనంగా ని ర్వహించడం జరిగింది. గురువారం జాషువా వర్ధంతి సందర్భంగా తెలు గు శాఖ విద్యార్థులు జాషువా వర్ధం తి సభను ఏర్పాటు చేశారు ఈ సభ కు ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాల య ప్రజా సంబంధాల అధికారి డాక్ట ర్ లక్ష్మల్ల మధు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కులమతాల హద్దులు దాటి వి శ్వనరుడిగా తనకు తాను నిలుపు కున్న గొప్ప దార్శనికుడు జాషువా అని కీర్తించారు జాషువా కవిత్వం సామాన్యుల నుంచి పండితుల వ రకు ఎంతో అలరించిందని ఆయన పేర్కొన్నారు. జాషువా కేవలం దళి త కవిత్వాన్ని కాదు జాతీయవాద కవిత్వాన్ని కూడా రాశారు. జాషు వా కుల మతాలకు అతీతుడుగా ఆ యన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు జా షువా యొక్క సాహిత్యాన్ని ఆయ న పద్యాల యొక్క మాధుర్యాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమానికి తెలుగు విద్యార్థి హర్షవర్ధన్ సమ న్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యా పకులు నరసింహం, డాక్టర్ ఆనంద్ విద్యార్థులు పాల్గొన్నారు.