Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Group-1 hall tickets: అధికారిక వెబ్ సైట్ లో గ్రూప్-1 హాల్ టికెట్లు

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల హాల్ టికెట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లను అభ్యర్థులు WWW. tspsc.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయి డౌన్ లోడ్ చేసుకొవచ్చని తెలిపింది.

గ్రూప్-1 అభ్యర్థుల హాల్ టికెట్లను విడుదల పబ్లిక్ సర్వీస్ కమిషన్

ప్రజా దీవెన, హైదరాబాద్:  తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల హాల్ టికెట్లను(Group-1 hall tickets ) పబ్లిక్ సర్వీస్ కమిషన్(Public Service Commission) శనివారం విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లను అభ్యర్థులు WWW. tspsc.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయి డౌన్ లోడ్ చేసుకొవచ్చని తెలిపింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు పేర్కొం ది. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ (Notification release) చేసిం ది. 563 పోస్టుల కోసం దాదాపు 4.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

 

Group-1 hall tickets on official website