Polling station: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
కోదాడ డివిజన్ కేంద్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సోమవారం మాజీ మంత్రి, సూర్యాపేటఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం, మల్లయ్య యాదవ్ తో కలిసి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ డివిజన్ కేంద్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సోమవారం మాజీ మంత్రి, సూర్యాపేటఎమ్మెల్యే(Guntakandla Jagadish Reddy) గుంటకండ్ల జగదీష్ రెడ్డి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తో(Bollam mallaiah yadav) కలిసి పలు పోలింగ్ కేంద్రాలను(Polling centers) సందర్శించారు. పట్టభద్రులు,కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలిని ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. ఓటింగ్ సరళిని స్థానిక పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట టిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు కుక్క డపు.బాబు, రామినేని సత్యనారాయణ, శ్రీనివాసరావు, సాదిక్, అబ్బు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Guntakandla Jagadish Reddy inspected polling stations