ఆలివ్స్ డెంటల్ వరల్డ్ వార్షికోత్సవo
guthasukenderreddy: ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొం డలోని ప్రముఖ వస్త్రాలయం జగిని టెక్స్ టైల్స్ వారి జగిని ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రధమ వార్షికోత్సవo హైదరాబాద్ మాదాపూర్ లో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ము ఖ్య అతిధి గా గుత్తా సుఖేoదర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటలను సందర్శించినారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో olive’s dental వారు కొత్త టెక్నాలజీ మిషనరీ తో ట్రీట్మెంట్ చాలా చక్కగా,మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్య శాల నడిపిస్తు న్నరని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగ వంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగిని టెక్స్ టైల్స్ అధి నేత వెంకన్న,డాక్టర్ ఆదిత్య జగిని, డాక్టర్ అర్జున్,డాక్టర్ సుచరిత, డాక్టర్ హేమ,డాక్టర్ వైష్ణవి,నిఖిల్,అచ్యుత్ రావు,ఉదయ్ కుమార్, శ్యామ్ పాల్గొన్నారు