Gutta Amit Kumar: ప్రజా దీవెన చిట్యాల:తెలంగాణ రాష్ర్ట డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (Chairman, State Dairy Development Corporation)గా ఎన్నికైన గుత్తా అమిత్ కుమార్ (Gutta Amit Kumar) రెడ్డి ని ఆయన అభిమానులు కలిసి శుభాకంక్షలు తెలిపారు. హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేసిన వారిలో సినియర్ నాయ కులు పల్లపు బుద్దుడు,జిల్లా కాంగ్రెస్ నాయకులు (Congress leaders) కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పొలగోని స్వామి, సోషల్ మీడియా ఇన్చార్జి పట్ల జనార్ధన్, ఉద్యమ నాయకులు జన్నపాల శ్రీను, యాదవ సంఘం నాయకులు బొడ్డు శ్రీను,పాకాల దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.