Hit 3 : టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సరి పోద శనివారంతో హ్యాట్రిక్ బ్లాక్‌బ స్టర్‌లను పూర్తి చేసిన తర్వాత తన 32వ చిత్రం హిట్ ది 3వ కేసుతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబో తున్నారు. గతంలో హిట్ ఫ్రాంచై జీ కి దర్శకత్వం చేసిన డాక్టర్ శైలేష్ కొ లను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హిట్ 3వ కేసు మరిం త ప్రతిష్టాత్మకంగా ఉంటుందని అం చనా వేయబడింది. ఈ సినిమాను కూడా నాని తన హోమ్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నాని భారీగానే ఖ ర్చు చేస్తున్నాడని ఇప్పుడు తెలి సింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, చిత్ర బృందం ఈ సినిమా యొక్క టీజర్ అప్డేట్ ని గురువారం సాయంత్రం 6:03 గంటలకి రివీల్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపి స్తున్నాయి. నాని క్రూరమైన పోలీ సుగా కనిపించనున్న .
ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు విస్తృతంగా ఉండనున్నాయి. ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా కెజి ఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. సాంకేతిక బృందంలో రచయిత మరియు దర్శకుడు డా. శైలేష్ కొలను, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని మరియు బ్యానర్లు వాల్ పోస్టర్ సినిమా మరియు యునానిమస్ ప్రొడక్షన్స్ ఉన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తం గల ఉన్నారు. మే 1 తేదీన హిట్ 3 విడుదల కానుంది.