మానవ అవయవాల అక్రమ రవాణా.. ఎక్కడో తెలుసా
ప్రజా దీవెన, మంచిర్యాల: బ్రెయిన్ డెడ్ పేషంట్ అవయవాలు ( org ans ) అమ్ముకున్న డాక్టర్లు, అంబు లెన్స్ డ్రైవర్ కలిసి అమ్ము కుంటున్న హేయమైన చర్యలకు పాల్పడు తున్న సంఘటన వెలుగు లోకి వచ్చింది.
మంచిర్యాల ( manch iryala) జిల్లా జైపూర్ మండలం శెట్‌పల్లి కి చెందిన రేవెల్లి శ్రీకాంత్ (35) రోడ్డు ప్రమాదంలో ఆక్సిడెంట్లో బ్రెయి న్ డెడ్‌కి ( brainadead) గురవ్వగా కరీంనగర్ ఆస్పత్రిలో డాక్టర్లు హైదరాబాద్ ( hydarabad) తీసుకెళ్లాలని చెప్పారు. ఆ ఆస్పత్రి లో ఒక అంబు లెన్స్ ( ambulenc) డ్రైవర్ కామినేనిలో తక్కువ ఖర్చు అవుతాయని తీసుకెళ్లి ఎన్ని రోజులు ఉన్నా డబ్బులు ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదు, అతని అవయవాలు దానం చేస్తే పుణ్యం వస్తుందని శ్రీకాంత్ భార్యను ఒప్పించాడు.
అలాగే ఇన్ని రోజుల హాస్పిటల్ (hospital) బిల్లు కట్టాల్సిన పని లేదు. పైగా అవ యవాలు ఇస్తే రూ. 3 లక్షలు ఇస్తామని శ్రీకాంత్ భార్య కు చెప్పి అత ని అవయవాలు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా డాక్ట ర్లు, ఆ అంబులెన్స్ డ్రైవర్ లక్షల్లో అమ్ము కున్నారు. విషయం తెలు సుకున్న శ్రీకాంత్ భార్య మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ( police sta tion) ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జర పగా లక్షల్లో చే తులు మారాయని ప్రాథమిక విచారణలో తేలింది.
Human organs