Hydarabaddrunkanddrive : అర్దరాత్రి హై అలెర్ట్, మందుబాబులను షాక్, 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
అర్దరాత్రి హై అలెర్ట్, మందుబాబులను షాక్, 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
Hydarabaddrunkanddrive ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా న్యూఇయర్ వేడు కలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికా రు. డీజేలు, డ్యాన్స్‌లతో సందడి చేశారు.హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వేడుకల్లో పాల్గొ న్నారు. ఇక, పోలీసులు హెచ్చ రికలు జారీ చేసినా మందుబా బులు మళ్లీ రోడ్ల మీదకు వచ్చి డ్రంక్ అం డ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా… హైదరాబాద్‌లో పోలీ సులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వ హించారు. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. హైద రాబాద్ వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోద య్యాయి. ఈస్ట్ జోన్‌లో అత్యధి కంగా 236 కేసులు నమోదు కాగా సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్‌లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్‌లో 179 కేసు లు, నార్త్ జోన్‌లో 177 కేసులు, సెంట్రల్ జోన్‌లో 102 కేసులు నమో దైనట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా హైద రాబాద్‌లోని వెంగళరావు పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పోలీసుల టెస్టులో భాగంగా అతడికి 550 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. మరో వైపు రోడ్ల మీద పోలీ సుల తనిఖీలను చూసిన మందు బాబులు బైక్‌లను వదిలేసి పారిపో యే ప్రయత్నం చేయడంతో పోలీ సులు వారిని పట్టుకున్నారు.