Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hydarabadpolice : బ్రేకింగ్, 12 మంది చిన్నారుల ను రక్షించిన పోలీసులు

బిగ్ బ్రేకింగ్, 12 మంది చిన్నారుల ను రక్షించిన పోలీసులు

Hydarabadpolice:   ప్రజా దీవెన, హైదరాబాద్ : హైదార బాద్ ఎల్ బి నగర్ చైతన్యపురి ప్రాంత పరిధిలో అనుమానాస్పద పరిస్థి తుల్లో తిరుగుతోన్న వ్యక్తుల ను అదుపులోకి తీసుకున్నారు పో లీసు లు. సదరు అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడుగురు అమ్మా యిలు, ఐదుగురు అబ్బాయిలు ఉండడాన్ని ప్రశ్నించిన పోలీస్ అధి కారులు ఒక అబ్బాయి మినహా మిగిలిన వారంతా సంవత్సరంలో పు చిన్నారులే కావడం గమనార్హం.

విశ్వసనీయ సమాచారం ఆధా రంగా సదరు వ్యక్తులను అరెస్టు చేసి చిన్నారులను రక్షించారు పోలీ సులు. చిన్నారుల తల్లిదండ్రుల ఆ చూకీ కోసం పోలీసుల ప్రయత్నా లు ముమ్మరం చేస్తున్నారు. తల్లి దండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు మధురనగర్ లోని శిశువిహార్ సంర క్షణలో చిన్నారులను ఉంచనున్నారు. తెలంగాణ మహిళా, శిశు సంక్షే మ శాఖ సంరక్షణలో 12 మంది చి న్నారులను ఉంచి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.