HyderabadTragicincident : హైదరాబాద్ కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్రవిషాదo, విద్యుత్ తీగల షాక్ తో ఐదుగురుమృత్యువాత
HyderabadTragicincident: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తీ వ్ర విషాద సంఘటన చోటు చేసు కుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల ఊరే గింపు రథానికి వి ద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు మృ త్యువాత పడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికుల సమాచా రం. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు. రథాన్ని ఊ రేగిం పు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలి ఐదు గురు అక్కడికక్కడే దు ర్మరణం పాలయ్యారు.
ఈ దుర్ఘటన ఉప్పల్ పీఎస్ పరిధి లోని రామంతాపూర్‌లో చోటు చే సుకుంది. మృతులు కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్‌రెడ్డి (35), సు రే ష్ (3 4), రుద్రవికాస్ (39), రాజేంద్రరెడ్డి (39)గా గుర్తించారు స్థా నిక పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు.
గోకుల్‌నగర్ దగ్గర ఊరేగింపు ముగిసిన తర్వాత రథాన్ని లోపలికి తో స్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వి ద్యుత్ తీగలు రథానికి తగ లడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.