HyderabadTragicincident : హైదరాబాద్ కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్రవిషాదo, విద్యుత్ తీగల షాక్ తో ఐదుగురుమృత్యువాత
HyderabadTragicincident: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తీ వ్ర విషాద సంఘటన చోటు చేసు కుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల ఊరే గింపు రథానికి వి ద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు మృ త్యువాత పడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికుల సమాచా రం. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు. రథాన్ని ఊ రేగిం పు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలి ఐదు గురు అక్కడికక్కడే దు ర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన ఉప్పల్...