బిగ్ బ్రేకింగ్….
ఐఐటి విద్యార్థిని ఆత్మహత్య
ప్రజా దీవెన/హైదరాబాద్: హైదరాబాద్ ఐఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సoచలనం సృష్టించింది. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఒడిస్సా కు చెందిన మమత నాయక్ అనే
విద్యార్థిని క్యాంపస్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా సంఘటన స్థలానికి చేరుకున్న రూరర్ పోలీస్ లు దర్యాఫ్తు జరుపుతున్నారు.