India Book of Records: ప్రజా దీవెన,కోదాడ: పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు (World record) ,2సార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు (India Book of Records) గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు వినాయక చవితి సందర్భంగా 9మిల్లీమీటర్ల ఎత్తు 1.1 వెడల్పు గల బియ్యపు గింజపై వినాయకుని (Ganesha),19 మిల్లీమీటర్ల ఎత్తు 8 వెడల్పు గల చాక్ పీస్ (Chalk piece) పై వినాయకుని, 10 మిల్లీమీటర్ల పొడవు10 మిల్లీమీటర్ల వెడల్పు గల చింత గింజల పై వినాయక రూపాలను ప్రదర్శించారు. గతంలో సూక్ష్మ కళారూపాలు తయారుచేసి ఎన్నో రికార్డులను అవార్డులను అందుకున్నారు .
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.