*క్లే సహాయంతో బతుకమ్మ
India Book of Records: ప్రజా దీవెన,కోదాడ : పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు (World record)గ్రహీత రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు (India Book of Records)గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు బతుకమ్మ సంబరాలు (Bathukamma celebrations)సందర్భంగా 28 మిల్లీల ఎత్తు గల బతుకమ్మను క్లే సాయంతో తయారు చేసి తన ప్రతిభను ప్రదర్శించారు . గతంలో పెన్సిల్ మొనపై బతుకమ్మను తయారు చేసినారు . ఎన్నో సూక్ష్మ కళారూపాలు తయారుచేసి జాతీయ అంతర్జాతీయ రికార్డులను సాధించాడు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
