Inter-District Gang : ఖరీదైన కార్లలో మేకల దొంగతనా ల అంతర్ జిల్లాదొంగల ముఠా అరె స్టు
Inter-District Gang : ప్రజా దీవెన, దేవరకొండ: గత కొంత కాలంగా జిల్లాలో మేకలు, గొర్రెలు దొంగతనం జరుగుతున్న నేపద్యం లో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ ప్రత్యేక బృందాలు ఏర్పా టు చేసి ఇట్టి దొంగతనాలకు పాల్ప డుతున్న నేరస్తులపై నిశితమైన ని ఘా పెట్టాలన్న ఆదేశo మేరకు గు రువారం తెల్లవారుజామున ఖరీదై న కార్లలో గొర్రెలను మేకలను దొం గతనం చేస్తున్న అరెస్టు చేసినట్టు దేవరకొండ ఏ ఎస్ పి దేవరకొండ మౌనిక తెలిపారు. గురువారం ఆమె...