J. Amrita Devi : ప్రజలు దీవెన, నారాయణపురం : ఘట్టుప్పల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 1996-1997 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 10 వ తరగతి స్టడీ మెటీరియల్ 20 వేల రూపాయల విలువైన పుస్తకాలు అందచేశారు.
కార్యక్రమం లో ప్రధాన ఉపాధ్యాయులు జె. అమృత దేవి,ఉపాధ్యాయులు మరియు పూర్వపు విద్యార్థులు బి సుభాష్, ఎన్ రాజు,పి. మల్లేష్, జి. గణేష్, కె. వెంకటేష్,డి. యాదయ్య,ఎస్ జ్యోతి,కె ప్రశాంతి,కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.