Jaipal Reddy : ప్రజా దీవెన, నారాయణపురం : మునుగోడు నియోజకవర్గ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో సమస్తాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామానికి చెంధిన కొల్లూరి పద్మ కు 31000రూపాయల చెక్కును మాజీ సర్పంచ్ ధోనూరు జైపాల్రెడ్డి గారి చేతుల మీదుగా అందజే సారు.ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీనవర్గాలవారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
ప్రాణాపాయస్థితిలో ఉన్న నీరుపేదలకు వైద్యానికి అయ్యెకర్చులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహానిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నా యకులు సుర్వి ముత్యాలు,ఐ ఎన్ టి యు సి మండల అధ్య క్షులు దౌల గణేష్,గ్రామశాఖ అధ్యక్షులు కేసాని రాజు,సుర్వి నరేష్,దౌల నవీన్,మేకల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.