పాల్గొన్న ఉప్పల లింగస్వామి,దోనూరు జైపాల్ రెడ్డి
Jaipal Reddy : ప్రజాదీవెన, నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం లో నిర్వహిస్తున్న శ్రీ మార్కండేశ్వర దేవస్థానం జాతరలో భాగంగా మంగళవారం శ్రీ మార్కండేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి,చిమిర్యాల మాజీ సర్పంచ్ దోనూరు జైపాల్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మందుగుల బాలకృష్ణ,ఏపూరి సతీష్,చిలుకూరి శ్రీనివాసులు,సింగం కృష్ణ,ఏలే నరసింహ్మ,మిరియాల రాజరత్నం,కర్ణాటి నవీన్ కుమార్,బద్దుల యాదగిరి,గంజి రాములు,దోర్నాల అంజయ్య,భక్తులు,తదితరులు పాల్గొన్నారు.