Jammu Kashmir : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జమ్మూ కాశ్మీర్లో భారత పర్యాట కులపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని సి యాన్ యూత్ సభ్యులు అన్నారు. బుధవారం రాత్రి నల్గొండ పట్టణం లోని పెద్ద గడియారం సెంటర్లో ప హల్గం ప్రాంతంలో ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన వారి ఆ త్మకు శాంతి కలగాలని కొవ్వొత్తు లతో శాంతి ర్యాలీ నిర్వహించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు భారత్ దీటుగా సమాధానం చెబు తుందని చెప్పారు గతంలో సర్జికల్ స్ట్రైక్ మర్చిపోవద్దు అన్నారు. అ మాయకమైన పర్యాటకుల పైన తు పాకుల తూటాలు పేల్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సియాన్ యూత్ సభ్యులు డి.ప్రేమ్ కుమార్, టి ప్రవీణ్ కుమా ర్, సాయిరాజ్, స్టీఫెన్, భరత్, అశో క్, జోషెఫ్, బన్నీ, మనోజ్, చింటు, పండు తదితరులు పాల్గొన్నారు.