Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

JEO Madhav Reddy: జేఈవో మాధవరెడ్డికి ఘనసన్మానం

JEO Madhav Reddy: ప్రజా దీవెన, భువనగిరి: భువనగిరి ప్రభుత్వ ఐటిఐని (ITI) అధికారికంగా సందర్శించిన సందర్భం గా ఉపాధి కల్పన సంస్థ జేఈఓ మాధవ రెడ్డిని (JEO Madhav Reddy) ఘనంగా సన్మా నించి సత్కరించారు. ఈ కార్య క్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్ జిఎస్ రామానంద్, ఉప శిక్షణ అధికారు లు వై బాబు, బి తులసీరాం, సహా య శిక్షణ అధికారులు ఎన్ గుర్వ య్య, ప్రవీణ్ కుమార్ ఎస్, సిహెచ్ పరమేశ్వర్, మహేందర్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు కనకయ్య, రామలింగయ్య, జహంగీర్, యాదయ్య పాల్గొన్నారు.