Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jitender Reddy: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా జితేందర్ రెడ్డి

–అభినందించిన మంత్రి పొంగు లేటి, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు

Jitender Reddy:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత ఏపీ జితేందర్ రెడ్డికి (Jitender Reddy) కాంగ్రెస్ (CONGRESS) కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఆయ న బుదవారం ఉదయం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy), మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy), ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు.