Get -Together : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రం లోని గీత విజ్ఞాన ఉన్నత పాఠశాల 1993 – 94 బ్యాచ్ పూర్వ విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనం సమా వే శం ఉత్సాహభరితంగా ఆనందో త్సాహాల మధ్య జరుపుకున్నారు. 1993 – 94 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒక్కదగ్గర కలుసుకొని ఆత్మీయ ప రస్పర పలకరింపులతో సమ్మేళనం కార్యక్రమాన్ని సంతోషంగా జరుపు కున్నారు.ఎంతో ఉత్సాహంగా గు రువులను ఆహ్వానించి గత స్మృ తులను నెమరేసుకుంటూ అపూ ర్వంగా ఆత్మీయ సమ్మేళనం జరు పుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో స్థిర పడి చాలా రోజుల తరువాత వారు కలుసుకోవడంతో వారి ఆనందాని కి అవధులు లేకుండా పోయింది. ఒకరనినొకరు ఆప్యాయతగా పల కరించుకొని చిన్న నాటి మనోభా వాలను, జ్ఞాపకాలను నెమరు వేసు కున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా ర్థులందరూ కలిసి తమ ఉపాధ్యా యులతో చిన్ననాటి మధుర జ్ఞాప కాలను గుర్తు చేసుకోవడం జరిగిం ది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారా యణ సార్, అహల్య టీచర్ ,గిరిజ టీ చర్ ,నాగేశ్వరరావు సార్, ఉషా రాణి టీచర్, జాన్సీ టీచర్ , ఆంజ నేయులు సార్ సృజన టీచర్ సం ధ్య టీచర్ రామచంద్ర మూర్తి సార్ మరియు విద్యార్థులు నాగలక్ష్మి, జ య శ్రీ, సజీత, సునీత , సతీష్, ర విశంకర్, గంగాధర్, నరేందర్, శ్రీని వాస్ రెడ్డి, క్రాంతి, నయముద్దీన్ లక్ష్మి నారాయణ ,తదితరులు పాల్గొన్నారు.