Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kancharla Bhupal Reddy:తల్లి విగ్రహo మార్పుపై బిఆర్ఎస్ నిరసన

–తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ ఎస్ పార్టీ శ్రేణుల పాలాభిషేకం

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రె స్ ప్రభుత్వం కొత్తగా ఆవిష్కరిస్తు న్న తెలంగాణ తల్లి విగ్రహం తెలం గాణ సంస్కృతిని ప్రతిబింబించ కుండా కాంగ్రెస్ పార్టీ తల్లిగా ఇది పోరాడి తెచ్చుకున్న యావత్ తె లంగాణ రాష్ట్ర ప్రజలను కించప రచడమేనని నల్లగొండ మాజీ శాస నసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిం చడం పట్ల నల్గొండ మాజీ శాసనస భ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరే కల్ మాజీ శాసనసభ్యులు చిరు మర్తి లింగయ్యలు నల్గొండ కేబీఆర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తీ వ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రగ ల్బాలాలు పలికిన ముఖ్య మంత్రి విగ్రహాలరూ పును మార్చి కెసిఆర్ నుండి తెలంగాణను వేరు చేయలేరని ప్రాణాలు ఉప్పడంగా పెట్టి కొట్లాట తెచ్చుకున్న తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అభివృద్ధి పలాలు ప్రజలు సంతో షంగా అను భవిస్తున్న తరుణంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొల్పా రని ప్రజలకు ఆరు గ్యారెంటీలని మోసం మాటలు చెప్పి ప్రజలను వంచించారని కెసిఆర్ మంజూరు చేసిన మెడికల్ కళాశాలను తాను దగ్గర ఉండి వాస్తు దగ్గర నుండి ప్రతి ఒక్కటి, అనుక్షణం పర్యవేక్షిం చి 110 కోట్ల రూపాయల వ్యయం తో అద్భుతంగా మెడికల్ కళాశాల ను నిర్మిస్తే ఈరోజు వచ్చి కళాశాల ను ప్రారంభించి తమ గొప్ప అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంద న్నారు.
సంవత్సరంగా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క పని అదనంగా మంజూరు చేయించ లేదని ముఖ్యమంత్రితో నల్లగొండ అభివృద్ధికి ప్యాకేజీ ప్రకటింపజేయ లేకపోయారని ఇది వారి అసమ ర్థత కు నిదర్శమని నల్లగొండ ప్ర జలు ప్రతి ఒక్కటి గమనిస్తు న్నా రని సరైన సమయంలో బుద్ధి చెప్తా రని అన్నారు. అనంతరం ఎన్ జి కళాశాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల సమర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ
తె లంగాణలో సాంస్కృతిక విధ్వం సం జరుగుతుందని ఆరోపించారు.

తెలంగాణ తల్లి స్వరూపాన్ని ఎందు కు మారుస్తున్నారో కాంగ్రెస్ ప్రభు త్వానికి స్పష్టత లేదన్నారు. కేసీఆ ర్ తీసుకొచ్చిన సాంస్కృతిక మా ర్పును కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుందని, ఉద్యమ సమ యంలో తెలంగాణ ప్రజలు తెలుగు తల్లి సమైక్యవాద ఆలోచన విధా నాలను తిరస్కరించారన్నారు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన టువంటి అస్తిత్వం గుర్తింపు ఉండా లనే ఉద్దేశంతో రూపుదిద్దుకున్నదే తెలంగాణ తల్లి విగ్రహం అని గుర్తు చేశారు. కిరీటంతో అమ్మవారి విగ్ర హం లాగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించబడింది, కాని నేడు ఆ కీరిటం లేకుండా చేశారని విచారo వ్యక్తం చేశారు.ఒక చేతిలో మొక్క జొన్న పంట కంకిని పట్టుకొన్న విధానం తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సస్యశ్యామలాన్ని, శ్రేయ స్సును సూచిస్తుందని, ప్రపంచంలో నే భిన్నమైన ప్రత్యేక, సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ తెలంగాణ తల్లి మరొక చేతిలో ఉంటుంది కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బతు కమ్మను ఆ తల్లి చేతిలో లేకుండా చేసిందని దుయ్యబట్టారు.

తెలంగా ణ తల్లి కి అలంకరించిన పట్టుచీర తెలంగాణ పట్టు చీరల కేంద్రాలైన గద్వాల్, పోచంపల్లి చీరల తయారి ని ప్రపంచానికి గుర్తుకు తెస్తుందని, ఆ పట్టు చీర తొలగించి సాధారణ మైన చీరతో విగ్రహా రూపాన్ని తీసు కురావడం తెలంగాణ ప్రతిష్టతను, వైభవాన్ని అప్రతిష్ట పాలు చేయ డమేనన్నారు. చేతిలో బతుకమ్మ ప్రపంచంలోనే గొప్ప మహిళల పం డుగను సూచిస్తుంది.ఇది తెలంగా ణ సొంతమన్న సంగతి ఈ ప్రభు త్వం గుర్తెరగాలని, తెలంగాణ తల్లి విగ్రహం అంగరంగ వైభవంగా ఉం డడం ఈ పాలకులకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. యావత్ తెలం గాణ సమాజం అనేకమార్లు తెలం గాణ తల్లి విగ్రహానికి లక్షలాది సా ర్లు పూలమాలలు వేసిన సంగతిని మర్చిపోయారా అని నిలదీశారు.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన వారే కదా అని, ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఇంచెత్తు విమర్శ చేయకుండా ఈరోజు తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చడం కేసీ ఆర్ యొక్క ఆనవాల్లను పెకిలించే కుట్రలో భాగo కాదా అని ప్రశ్నించా రు. ఇప్పటికే తెలంగాణ గీతాన్ని సరైన క్రమంలో సరైన డైరెక్షన్ లేకుండా మార్చిన విధానాన్ని ప్రజలు తిరస్కరించుకుంటున్న విషయాన్ని మరువొద్దని చెప్పారు.
తెలంగాణ చరిత్ర, సాంప్రదాయా లు,సంస్కృతి తెలువని మూర్ఖులు కాంగ్రెస్ పాలకులు అని విమర్శిం చారు. కెసిఆర్ తెలంగాణ చరిత్ర పట్ల సంస్కృతి పట్ల సంపూర్ణమైన టువంటి అవగాహన కలిగి అధ్య యనం చేసి తెలంగాణ కీర్తి ప్రతిష్ట లను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక గొప్ప సాంస్కృతిక వైభవాన్ని తీసుకొచ్చిన సంగతి కాంగ్రెస్ పాల కులు మరువొద్దన్నారు.

హైదరా బాదు నడిబొడ్డున సాగర తీరాన అతిపెద్ద అమరవీరుల స్మృతి చి హ్నాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ దని, ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేసి ఆడబిడ్డల హృదయాలలో చె రుగని ముద్ర వేసుకున్న ఘనత కెసిఆర్ దని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయకుండా అవ మానపరిచిందన్నారు. దసరా పం డుగకు బతుకమ్మ చీరలు మాయం చేసి తెలంగాణ తల్లి చేతిలో బతు కమ్మను కూడా మాయం చేశారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా నిరంతరం కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకునే ఆలోచనలను కాంగ్రెస్ పాలకులు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో సాంస్కృతిక వైభవాన్ని తీసుకు రావాలని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వా నికి ఉంటే సాంస్కృతిక విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశా రు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్య దర్శి నిరంజన్ వలి,కల్లుగీత రాష్ట్ర కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు కటికం సత్తయ్య గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్ట మల్లికార్జున్ రెడ్డి, మాలే శరణ్య రెడ్డి,మున్సిపల్ ఫోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సి లర్ మారగొని గణేష్, కో ఆప్షన్స్ సభ్యులు, కొండూరు సత్యనా రా యణ, జమాల్ ఖాద్రి, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్ నారబోయిన బిక్షం,పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేంద ర్,మండల పార్టీ అధ్యక్షులు,దేప వెంకటరెడ్డి,అయితగోని యాద య్య మాజీ కౌన్సిలర్ రావుల శ్రీని వాసరెడ్డి, మైనార్టీ విభాగం అధ్య క్షులు అన్వర్ పాష,మెరుగు గోపి, మాతంగి అమర్, దొడ్డి రమేష్, శంషుద్దీన్, వీరమల్ల భాస్కర్ బడుపుల శంకర్ తవిటి కృష్ణ, కం కణాల వెంకటరెడ్డి, మహిళా నాయకులు సింగం లక్ష్మి, మామిడి పద్మ, యాట జయప్రద రెడ్డి, కోండ్ర స్వరూప, కొప్పోలు విమ లమ్మ, కున్ రెడ్డి సరోజ, కంచర్ల విజయ రెడ్డి బొట్టు మల్లికాంబ..తో పాటు పలువురు మాజీ ఎంపీటీ సీలు సర్పంచులు ముఖ్య కార్య కర్తలుభారీ సంఖ్య లో పాల్గొ న్నారు.