Kattula tulasidas : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ఎస్సీ వర్గీకరణ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ గొల్ల గూడ 42వ వార్డ్ లో మాదిగ జేఏ సీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం డప్పుల ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల హైద్రా బాద్ లో లక్షల డప్పులు,వేయిల గొంతులు సాంసృతిక కార్యక్రమా న్ని వియవంతం చేయాలని డి మాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ భవనం నుండి రామగిరి సెంటర్ మీదుగా బాబు జగజీవన్ స్టాచ్ నుండి ప్రకాశం బజార్, నుండి అంబేద్కర్ స్టాచ్ నుండి, క్లాక్ టవర్ సెంటర్ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కత్తుల తులసిదాస్, కత్తుల జగన్,పెరిక కరoజయరాజ్,పబ్బు సాయి, సందీప్,కత్తుల ఎల్లయ్య, కత్తుల సైదులు, కత్తుల రాంబాబు, పేర్ల కృష్ణయ్య, కత్తుల పూర్ణనందం, కత్తుల రాజారత్నం, తొలకొప్పుల గిరి, తలారీ నగేష్,కత్తుల సన్నీ, బుర్రి స్వామి, పేర్ల లింగస్వా మి,దాసరి రవి, దాసరి లక్ష్మణ్, బోయ తిరుపతయ్య,బోయ వెంకట్, కత్తుల యల్లయ్య, నెమ్మది రాజు,బోయ మధు తదితరులు పాల్గొన్నారు.