KCR : ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టి నరోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవ రణలో బిఆర్ఎస్వి రాష్ట ఉపాధ్య క్షుడు కడారి స్వామి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్, జిల్లా నాగయ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ముఖ్య అతి థిగా ఉస్మానియా ఉద్యమ కెరటం, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ హాజరై గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, హరిత ప్రేమికుడు, మాజీ రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన ‘వృక్షార్చన’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి ఉద్యమ నాయకులతో కలిసి మొ క్కలను నాటి, కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిం చి, KCR కప్ 2025 రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల బహుమతులు అంద జేసి, ఓయూ విద్యార్థులకు పుస్తకా లు పంపిణీ చేశారు. అనంతరం వి ద్యార్థి ఉద్యమ నాయకులతో కలి సి ఓల్డ్ పిజ్ హాస్టల్ ప్రాంగణం లో టీ త్రాగుతూ కాసేపు సమయం గడిపిన మాజీ ఎమ్మెలే గాదరి కిషోర్ కుమార్.