KCR’s Birthday : ప్రజా దీవెన /కనగల్: ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.. వారి పేరు మీద పూజ కార్యక్రమాలను నిర్వహించారు వారు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేశారు. ఘనంగా కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీఅధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్,కనగల్ PACS చైర్మన్ వంగాల సహాదేవ రెడ్డి,Ex ఎంపీపీ ఎస్కే ఖరీం పాషా, మండల రైతు సంఘం అధ్యక్షుడు ఎర్ర బెల్లి నర్సి రెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజి అధ్యక్షులు కడారి కృష్ణయ్య,మాజీ జడ్పీటిసి ఎర్రోళ్ల సంజీవ, మాజీ ఎంపీటీసీ నకిరేకంటి సైదులు,మండల సినియర్ నాయకులు బోయపల్లి జనయ్య,అవురేషి శ్రీనివాస్,సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లభోతు యాదగిరి, మాజీ సర్పంచ్ రామ చంద్రయ్య, ఆదిమళ్ళ లింగయ్య చక్రి,చెనగోని నాగరాజు, దుబ్బ నాగరాజు తదితరులు పాల్గొన్నారు..