–గద్వాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి
— గద్వాల మున్సిపల్ చైర్మన్ కేశవ్
Keshav: ప్రజా దీవెన, గద్వాల: గద్వాల పట్ట ణంలోని ఇటీవలే కురుస్తున్న వర్షాల కారణంగా త్రాగునీరు కలుషితం అవుతున్నాయని మంగళవారం అధికారులతో కలిసి జములమ్మ (Jamulamma) వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్ మంచినీటి (Filter bed fresh water)సరఫరాను మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ము (Keshav)న్సిపాలిటీ కమి షనర్ దశరథం లు పరిశీలించారు. ఈ సందర్బంగా గద్వాల ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు ఫిల్టర్ బెడ్ (Filter bed ) ను శుభ్రం చేసి మంచినీటి సరఫరా చేయాలనీ ఆదేశించారు. ఎక్కడ లీకేజీ లేకుండా చూడాలని మున్సిపల్ డి.ఇ,ఏ.ఇ, సంబందిం చిన అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయ కులు నాగులుయాదవ్ జనార్దన్ రామయ్య మరియు మునిసిపల్ అధికారులు డి.ఇ ఏ.ఇ తదితరులు పాల్గొన్నారు.