Kitts College of Engineering for Women: ప్రజా దీవెన, కోదాడ: పట్టణము లోని స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల (Kitts College of Engineering for Women) విద్యార్థినులు నవంబర్ 20 వ తేదీ నుండి తమిళ నాడు రాష్ట్రంలోని అలగప్ప యూనివర్సిటీ లో జరగ నున్న సౌత్ జోన్ కబడ్డీ టోర్నమెంట్ కు కిట్స్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థినులు (Kits Electronics students) గుజ్జ నవ్య,తిమ్మారెడ్డి భవాని లు ఎంపిక అయినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలు తెలిపారు.
ఎంపిక అయిన విద్యార్థిను లను చైర్మన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు (College Director Dr. Nagarjuna Rao), ప్రిన్సిపాల్ డాక్టర్ గాంధీ,అధ్యాపకులు, విద్యార్థినులను అభినందించారు.