Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kodada Sadar compound : యాదవుల సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనo సదర్ సమ్మేళనం

యాదవుల సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనo సదర్ సమ్మేళనం

ప్రజా దీవెన, కోదాడ: యాదవుల సంస్కృతి సంప్రదాయాలకు నిలు వెత్తు నిదర్శనమే సదర్ ( Sadar compound) సమ్మే ళనమని చిన్న శ్రీశైలం యాదవ్ అన్నారు. కోదాడ హుజూర్ నగర్ నియోజ కవ ర్గాల యాదవ సంఘాల ఆధ్వ ర్యంలో ఆదివారం కోదాడ పట్ట ణం లో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనం గా సద ర్ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణం లోని బిజెపి రాష్ట్ర నాయకులు వెన్న బో యిన అంజి యాదవ్ నివాస గృహములో దున్నపోతు లకు ప్రత్యేక పూజలు ( Special Pujas )  నిర్వహించి పట్టణ పురవీధులలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వ హించారు.

పాఠశాల ఆవరణలో దున్నపోతుల విన్యాసాలను(The mane uvers of the ploughmen) ప్రదర్శిం చారు ఈ ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకు లు జిల్లా నాయ కులు నియోజ కవర్గాల సంబంధించిన యాదవ కుల సంఘ పెద్దలు మాట్లాడారు కోదాడ ( kodada) చరిత్రలో తొలిసారిగా యాదవ సంస్కృతి సంప్రదాయా లుతెలియజే యటానికి సమ్మేళనాన్ని నిర్వహిం చటం పట్ల కోదాడ ప్రజలు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో సదర్ సమ్మేళం ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షులు బొల్లం సిద్దు జక్కుల నరేందర్, భక్తుల కిట్టు, మరల వీరబాబు, బొమ్మ సాయి కృష్ణ, వీరబోయిన లింగయ్య కోడి ఉపేందర్ జడ అంజి యాదవ్ గొట్టి నాగరాజు, పెద్దలు ఈదుల కృష్ణయ్య, కట్టపోయిన శ్రీను, గుండెల సూర్యనారాయణ ,జక్కుల మల్లయ్య, మాదాల ఉపేందర్ శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Kodada Sadar compound