Komati Reddy Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నని రాష్ట్ర రోడ్డు బోనాల శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komati Reddy Venkata Reddy)అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డికి విన తులు వెల్లువెత్తాయి. ఆదివారం తన క్యాంపు కార్యాలయ (camp office)సమీ పంలో గల పార్క్ లో వివిధ సమ స్యలకు సంబంధించి పట్టణ ప్రజ లతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు మంత్రికి కలిసి వినతి పత్రాలు సమర్పిం చారు. పలువురు సమస్యలను విన్న మంత్రి ఫోన్లో పలువురు అధి కారులతో మాట్లాడి వారి సమస్య లను (problems)పరిష్కరించారు. మరి కొన్ని సమస్యలను అధికారులతో మాట్లా డి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. సంబంధిత జిల్లా అధికారులంతా తమ వద్దకు వచ్చిన ప్రజా
సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని ఆదేశించారు. నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాన న్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుం దన్నారు. ఆరు గ్యారంటీలో పథకం లో భాగంగా ప్రభుత్వం రైతు రుణమాఫీ కట్టుబడి ఉందన్నారు. పార్టీల కతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పెద్దపీట వేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురి పేద విద్యార్థుల (students)చదువు కోసం మంత్రి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.