–రోడ్లు భవనాల శాఖలో హర్షా తిరేకాలు
–ఆరేళ్ల నిరీక్షణకు తెరదించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: : రాష్ట్ర రోడ్లు భవనాలశాఖలో ఏఈఈల సుదీర్ఘ ఎదురుచూపులకు తెర పడింది. ఆరేళ్ల నిరీక్షణకు ఎట్టకే లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకే రోజు 118 మంది ఏఈఈ లకు డీఈఈ లుగా పదోన్నత లభిం చిండoతో ఆర్ అండ్ బీ లో ఏఈ ఈ లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తు న్నారు. డీపీసీ ప్యానల్ నిబంధ న ల మేరకు 118 మందికి పదోన్నతు లు కల్పించింది తెలంగాణ ప్రభు త్వం.
ఏఈఈల ప్రమోషన్ల విష యంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సాఫీగా ప్రమోషన్లు ఇచ్చేలా స్వ యంగా ముఖ్యమంత్రితో ప్రత్యే కంగా చర్చించారు. ప్రత్యేకంగా ఫైలు తెప్పించుకొని పరిశీలించి ఏఈఈ లకు మంత్రి కోమటిరెడ్డి న్యాయం చేసినట్లు పలువురు ఏఈఈలు తెలిపారు. ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా సర్వీ సు రూల్స్ అమలు అయ్యేలా కృషి చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కళ్లు కాయలు కాసేలా ప్రమో షన్ల కోసం చూసామని మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషితోనే మాకు ప్రమోషన్లు దక్కాయని సం బురంలో ఏఈఈలు ఉన్నారు.
ప్రభుత్వం అంటే పనిచేసుకునేది మాత్రమే కాదు, ఉద్యోగుల శ్రమకు విలువనిచ్చేదికూడా అనే మాటను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేత ల్లో చూపించాడన్న ఏఈఈలు వ్యా ఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రుణపడి ఉంటామని పదో న్నతి పొందిన ఏఈఈ లు అన్నా రు. త్వరలోనే డీఈఈ లుగా పదో న్నతి పొందినవారికి పోస్టింగులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఆర్ అండ్ బి లో అమలు చేస్తున్న సర్వీసు రూల్స్ అమలు ఆదర్శమన్నా రు ఉద్యోగ సంఘాల నేతలు. డిపార్ట్ మెంట్ చరిత్రలో సంచలన ప్రమోష న్లన్న ఆర్ అండ్ బీ ఉద్యోగులు తెలిపారు.