మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పేదరిక నిర్మూలన కోసం దేశ ప్రధాని గా ఆనాడు ఇందిరాగాంధీ (ind hira gandhi) ఎన్నో సంస్కర ణలు తీసుకువచ్చారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డిలు అన్నారు. మంగళవా రం నల్గొండ లోని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్ర ఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( komatir eddy venk atreddy) క్యాంపు కార్యాలయంలో భారత దేశ తొలి మహిళా ప్ర ధాని దివంగత ఇందిరా గాంధీ (The country’s first femal e Prime Minister) 107వ జయంతిని ఘనంగా నిర్వహించా రు.
ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకులను జాతీయం చేయడం తో పాటు పేద ప్రజ ల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు (Reform s) తీసుకువచ్చిన దీరవనిత ఇందిరాగాంధీ అని కొనియాడారు. దేశ ప్రధానిగా పలు అభివృద్ధి కార్య క్రమాలకు శ్రీకారం చుట్టి ఉక్కు మ హిళగా పేరు తెచ్చుకుందని అన్నా రు. ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ (congress) పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరా రు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, తిప్పర్తి మాజీ జెడ్పి టిసి పాశం రామ్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నాయకు లు కత్తుల కోటి, బాబా, జూలకంటి సైదిరెడ్డి, కిన్నెర అంజి, గాలి నాగ రాజు, మామిడి కార్తీక్, పెరిక హరిప్రసాద్, వజ్జ రమేష్, కూసుకుంట్ల రాజిరెడ్డి, వెంకన్న తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Komatireddy venkatreddy