Komatireddy venkatreddy gold medal : పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ కు అభినందనలు
--తేజవత్ సుకన్యను అభినందిం చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ కు అభినందనలు
–తేజవత్ సుకన్యను అభినందిం చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: ఆఫ్రిఖన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియ న్ షిప్ ( Powerlifting Champin Ship) లో గోల్డ్ మెడల్ సా ధించిన తెలంగాణ క్రీడాకారిణి తేజావత్ సుకన్యను రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( minister komatireddy venkatreddy) అభినందించారు. ఆదివారం బంజారాహిల్స్ లోనిరోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసం లో కలిసి పోటీలో పాల్గొనేందుకు తన కు సహకరించింనందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ నెల 3వ తేదీ నుంచి 10 తేది వరకు సౌతాఫ్రికాలోని పొచెస్ ట్రూ మ్ లో జరిగిన ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పో టీలో 76 కిలోల విభాగంలో భారత్ తరఫున (for india) ప్రాతి ని ధ్యం వహించిన తేజావత్ సుకన్య గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సం దర్భంగా తేజావత్ సుకన్య (tejaavath suka nya) మాట్లాడుతూ పోటీలో పాల్గొనేందు కు సౌత్ఆఫ్రికా వెళ్లడా నికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి సహా య సహకారాలు అం దించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు సుకన్య చెప్పారు.
తనలాంటి ఎందరో ఔత్సాహిక క్రీడాకారులకు ( For aspiring at hletes) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా తేజావత్ సుకన్య ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాలువాతో సత్కరించి పోటీలు జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. గోల్డ్ మెడల్ సాధిం చడం పట్ల అభినందనలు తెలిపారు. దేశం తరఫున సుకన్య మరి న్ని పత కాలు సాధించేందుకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.
Komatireddy venkatreddy gold medal