Krishnashtami celebrations: ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం లోని జెఎంజె ఇంగ్లీష్ మీడియం (JMJ English Medium)హైస్కూల్ లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు (Krishnashtami celebrations) ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్ని కృష్ణుని, గోపికల వేషాధరణ చేసి పలువురుని ఆకర్శించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జ్ పoతంగి జానయ్య, ప్రిన్సిపాల్ వెంగళి జానయ్య, ఉపాధ్యాయులు శివశంకర్, అబ్దుల్ సలాం, ఖాజా,యాదయ్య,లక్ష్మణ్,, వెంకటమ్మ, సువర్ణ, నాగలక్ష్మి, సత్యవతి, పవిత్ర, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.