KTR:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదిన వేడుకలను (Birthday celebrations)నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిం చారు. ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య (Banda Narender Reddy, former legislators Kancharla Bhupal Reddy, Chirumarthi Lingayah)లు కలిసి కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవచేసే విదంగా వారిని భగవంతుడు ఆశీ ర్వదించాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకలలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి (party member)నిరంజన్ వలి,రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చీర పంకజ్ యాదవ్,బొర్ర సుధా కర్, మాజీ ఆర్ఓ మాలే శరణ్యా రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులురేగట్ట మల్లికార్జున రెడ్డి, నల్గొండ మున్సిప ల్ మాజీ చైర్మన్ మందడి సైదిరె డ్డి,మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, సీనియర్ నాయకులు బక్క పిచ్చ య్య,నారబోయిన బిక్షం, జమాల్ ఖాద్రి,కొండూరి సత్యనారాయణ, యడవెల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్,వనపర్తి జ్యోతి, కౌన్సిలర్ మారగోని గణేష్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేం దర్, మండల పార్టీ అధ్య క్షులు దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాద య్య, మెరుగు గోపి, గుండ్రె డ్డి యుగంధర్ రెడ్డి, రంజిత్,పేర్ల యాదయ్య, కడారి కృష్ణయ్య,సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, ఏం ఏ మొయిజ్, కంకణాల వెంకట్ రెడ్డి, కందుల లక్ష్మయ్య, మోదుగు రాజవర్ధన్ రెడ్డి,షబ్బీర్, సందీప్ రెడ్డి, పూజర్ల రాజు, ధర్వే శిపురం మాజీ చైర్మన్ యాదగిరి యాదగిరిరెడ్డి,వీరమళ్ళ భాస్కర్, మాజీ సర్పంచ్ లు జి జంగయ్య శ్రీనాద్,పురు షోత్తం,వెంక ట్ రెడ్డి, నల్గొండ మహిళా అధ్యక్షురాలు కొప్పోలు విమలమ్మ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.