కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి.
Kumbham Krishna Reddy : ప్రజా దీవెన నాంపల్లి: జనవరి 14 మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశంలో ప్రారంభమయ్యే సంక్రాంతి ప్రజల్లో వెలుగులు నిండి సుఖసంతోషాలతో జీవించాలని కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి అన్నారు అయినా నాంపల్లి పట్టణంలోని తన సొంత నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు పేదవారికి అందుతాయని పేర్కొన్నారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆనందోత్సవాల మధ్య పండగ జరుపుకోవాలని కోరారు ఈ సంబరాల కార్యక్రమంలో నాంపల్లి పట్టణం మాజీ వార్డ్ మెంబర్లు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గుండెబోయిన సత్తయ్య