Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ladies finger diabetes : బెండకాయతో మధుమేహం మటుమాయo..మీకు తెలుసా

బెండకాయతో మధుమేహం మటుమాయo..మీకు తెలుసా

ప్రజా దీవెన, హైదరాబాద్: బెండకా యలలో విటమిన్ A, C, K, B6 వం టి ముఖ్యమైన విటమిన్లు ( Vita mins), ఖనిజాలు ( minerals) పుష్కలంగా లభిస్తాయని వైద్య ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నా రు. బెండకాయలలోని పీచు LDL చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిం చడంలో హితోదికంగా సహాయప డుతుంది. ఇది గుండె జబ్బుల ప్ర మాదాన్ని తగ్గిస్తుంది.

బెండకాయ లలోని పీచు రక్తంలో చక్కెర స్థాయి ( bled sugar le vel) లను నియంత్రిం చడంలో సహాయపడుతుంది, ఇది డయా బె టిస్ నివారణకు మం చిది. బెండకాయలలోని పీచు జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారం సులభంగా కదలడానికి సహాయ పడుతుంది, మల బద్ధకం మరియు అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.

బెండకాయలలోని యాంటీ ఆక్సి డెంట్లు కణాలను ఫ్రీ రాడికల్స్ నుం డి నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి, ఇది క్యాన్సర్ ( cancer) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలా మంది అనే క కారణాలతో జీర్ణ సమ స్యలతో బాధపడతారు. అలాంటి వారు పీచుపదార్థం ఎ క్కువగా ఉన్న బెండ కాయలు తినడం వల్ల ఆ సమస్యలు దూర మవుతాయి.

బెండకాయలలో కేలరీలు తక్కువగా మరియు పీచు ఎక్కువగా ఉం డటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బెండ కాయలలో విటమిన్ కె మరియు మెగ్నీషియం ( megnishiyam) ఎముకల ఆరోగ్యానికి మంచివి. బెండకాయలలో ఫోలేట్ అనేది గర్భవతి మ హిళలకు చాలా అవస రమైన పోషకం, ఇది పిండ నాశనాల ప్రమా దాన్ని తగ్గిస్తుంది. బెండ కాయల్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుం ది.

ఇది రక్తం లో చక్కెర శోషణని నెమ్మదిస్తుంది. కాబట్టి, షుగర్ ఉన్న వారు ఈ బెండ కాయల్ని తింటే చాలా మంచిది.కాబట్టి, రెగ్యులర్‌గా తినడం మంచిది. అలాగే, బెండకాయల్లో అధిక మొత్తంలో విటమి న్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కంటి ఆరోగ్యాన్ని (health)  కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా తినడం అల వా టు చేసుకోండి. బెండకాయలో విటమిన్ కె ఎముకల (bones)  ఆరోగ్యానికి చాలా మంచిది.

దీనిని తీసుకోవడం వల్ల ఎముకలకి బలం అందు తుంది. బోలు ఎ ముకల సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి, వీటిని ఎక్కువగా తీ సుకోవడం మంచిది. బెండకాయలు తింటే ఆరోగ్యానికే కాదు. అందా నికి కూడా మంచిది. వీటిని తింటే కొల్లాజెన్ (kollaagen)   ఉత్ప త్తి పెరుగుతుంది. ఇది జుట్టు పెరు గుదలకి, జుట్టు ఆరోగ్యానికి చా లా మంచిది. అందు కే, హ్యాపీగా తినొచ్చు.

Ladies finger diabetes