Laggale…. Laggale..! లగ్గాలే…. లగ్గాలు..!
-- శ్రావణ మాసం ప్రారంభంతో పెళ్లిళ్ల సందడి -- మంచి లగ్నంతో మస్తు లగ్గాలు -- ఈ నెల 19 నుంచి వచ్చే నెల 14 వరకు ముహూర్తాలు -- వచ్చే నెల 2న పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు
లగ్గాలే…. లగ్గాలు..!
— శ్రావణ మాసం ప్రారంభంతో పెళ్లిళ్ల సందడి
— మంచి లగ్నంతో మస్తు లగ్గాలు
— ఈ నెల 19 నుంచి వచ్చే నెల 14 వరకు ముహూర్తాలు
— వచ్చే నెల 2న పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు
ప్రజా దీవెన/హైదరాబాద్: శ్రావణ మాసం ప్రారంభమైందోచ్. ఈ దఫా
అధిక శ్రావణమాసం రావడంతో పుష్కలంగా శుభకార్యాలు జరగనున్నాయి. గురువారంతో రాష్ట్ర వ్యాప్తంగా లగ్గాలు ప్రారంభమవుతున్నాయి.
జూన్ 30 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఇక నుంచి ముహూర్తాలు లేకపోవడంతో 45 రోజులుగా నెల రోజుల పాటు లగ్గాలకు మంచి రోజులు ఉన్నాయి. పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు బ్రేక్ పడింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో లగ్గాలు జరగనున్నా నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుందని పురోహితులు చెప్పారు.
వచ్చే నెల 2న మళ్లీ లగ్గాలు, ఫంక్షన్లు మొదలు కానున్నాయి. “ఏటా మంచి ముహూర్తం ఉందని, ఆ రోజు పెద్ద సంఖ్యలో ఆషాఢం తర్వాత శ్రావణం మొదలవుతుంది. అయితే పెండ్లిలు ఉన్నాయని తెలిపారు.