Lakshmamma : ప్రజా దీవెన, హైదరాబాద్: కాలు ష్య రహిత భారతదేశ నిర్మాణం కో సం మా వంతుగా పిల్లెల లక్ష్మమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రా ష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పిల్లెల లక్ష్మమ్మ ఫౌండేషన్ చైర్మన్ పిల్లెల శ్రీకాంత్ తెలిపారు. వ్యాసరచన అంశం “ఎలక్ట్రికల్ వాహనాల వాడకం – కాలుష్య నివారణ – 2030″ భార తదేశం ” అని తెలిపారు.ఈ పోటీ లు రెండు విభాగాలుగా నిర్వహిం చడం జరుగుతుంద ని,రెండు విభా గాలకు వేరువేరుగా బహుమతులు ఉంటాయని తెలిపారు.మొదటి వి భాగంలో ఇంటర్ సాయి నుండి డి గ్రీ స్థాయి వరకు, రెండో విభాగం లో పేజీ నుండి పీహెచ్డీ స్థాయి వరకు ఈ వ్యాసరచన పోటీలు నిర్వహిం చడం జరుగుతుందని తెలియజేశా రు.మొదటి బహుమతి 100000/- రూపాయలు,రెండోవ బహుమతి 50000/- రూపాయలు,మూడోవ బహుమతి 30000/- రూపా య లు,నాలుగోవ బహుమతి 2000 0/- రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
వ్యాసా లు రాసిన టాప్ 100 మందికి కాన్సోలేషన్ బహుమతులు ఇవ్వ డం జరుగుతుంది అని తెలిపారు. బహుమతి ప్రధానోత్సవం ఫిబ్రవరి 5వ తేది నాడు ఉంటుందని పిల్లెల శ్రీకాంత్ తెలిపారు.మీరు రాసిన వ్యాసాలు 9603373515 నెంబర్ కి జనవరి 10వ తేదీ నుండి జనవ రి 31వ తేదీ వరకు వాట్సాప్ ద్వా రా పంపాలని కోరారు రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు ఆన్ లైన్ లో నిర్వహించబడతాయని బహుమ తుల ప్రధాన వేదికను ఫిబ్రవరి 2వ తేది రోజున వెల్లడిస్తామని శ్రీకాంత్ తెలిపారు.ఈ రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని పిల్లెల లక్ష్మమ్మ ఫౌండేషన్ చైర్మన్ పిల్లెల శ్రీకాంత్ పిలుపునిచ్చారు.